T Rajaiah: లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించిన తాటికొండ రాజయ్య
తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను స్టేషన్ ఘనపూర్ భారాస ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (T Rajaiah) ఖండించారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున.. తనను అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. ఇంటి దొంగలే శిఖండి పాత్ర పోషిస్తూ అబండాలు వేస్తున్నారని ఆక్షేపించారు. సమయం వచ్చినప్పుడు ముఖ్యమంత్రిని కలిసి అన్ని విషయాలు వివరిస్తానని చెప్పారు.
Published : 10 Mar 2023 16:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నామినేషన్ల స్వీకరణకు వేళాయే.. సన్నద్ధమవుతున్న రాజకీయ పార్టీలు
-
అనంత్‌నాగ్ నుంచి ఆజాద్ పోటీ చేయట్లేదు: డీపీఏపీ ప్రకటన
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
పీవీ, మన్మోహన్‌లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు..!