CM KCR: టికెట్‌ కడియం శ్రీహరికి ఇచ్చినా.. రాజయ్యను తక్కువ చేయం!: సీఎం కేసీఆర్‌

జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే రాజయ్య గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాజయ్యను తక్కువ చేయట్లేదని.. మంచి హోదాలోనే ఉంటారని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. భారాస ప్రస్తుత అభ్యర్థి కడియం శ్రీహరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో పరితపిస్తారంటూ కొనియాడారు. 

Published : 20 Nov 2023 20:17 IST
Tags :

మరిన్ని