Vundavalli Sridevi: ఆంధ్రప్రదేశ్‌కు రావాలంటే భయమేస్తోంది: ఉండవల్లి శ్రీదేవి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రాణహాని ఉండటం వల్లే మూడు రోజులుగా హైదరాబాద్‌ (Hyderabad)లో ఉంటున్నానని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (Vundavalli Sridevi) చెప్పారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆరోపించారు. జగనన్న ఇళ్ల పథకంలో వేల కోట్లు దోచేశారని ఆరోపణలు గుప్పించారు. తనపై చర్యలు తీసుకున్న వారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని స్పష్టం చేశారు. నాలుగేళ్లుగా బానిస సంకెళ్లలో బందీనైన తాను.. ఇకపై అమరావతి (Amaravati) రైతులకు అండగా ఉంటానని మాటిచ్చారు.

Updated : 26 Mar 2023 15:35 IST

మరిన్ని