MLAs Poaching Case: హైకోర్టులో కొనసాగిన వాడీవేడీ వాదనలు
తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో.. తెలంగాణ హైకోర్టులో వాడీవేడీ వాదనలు కొనసాగాయి. సిట్ దర్యాప్తును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ముగ్గురు నిందితుల తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదని.. తెలంగామ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వారి కనుసన్నల్లోనే పని చేస్తోందని వాదించారు. అనంతరం వాదనలు వినిపించిన ప్రభుత్వం తరఫున న్యాయవాది... తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడమే కేంద్రంగా కుట్ర జరిగిందని తెలిపారు. భాజపాకు సంబంధం లేదంటూనే నిందితుల తరఫున పిటిషన్లు వేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. విచారణను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది.
Published : 30 Nov 2022 20:45 IST
Tags :
మరిన్ని
-
Srisailam: శ్రీశైలం డ్యామ్ వద్ద.. ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
-
US- China: 2025లో చైనాతో యుద్ధం?: అమెరికా మిలిటరీ అధికారి వ్యాఖ్యలు
-
Ladakh: చైనా కవ్వింపు చర్యలకు దీటుగా బదులిచ్చేందుకు.. తూర్పు లద్దాఖ్‌లో సరికొత్త రహదారి!
-
AP News: ‘యువగళం’ తర్వాత.. వైకాపాలో ఏ ఒక్కరూ గెలవరు: ప్రత్తిపాటి
-
Viral Video: వధువును తీసుకెళ్లేందుకు హెలికాప్టర్లో వచ్చిన వరుడు
-
Fake G.O: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఫేక్ జీవో కలకలం
-
YSRCP: ‘మంత్రి వస్తే పువ్వులు చల్లండి’: డ్వాక్రా మహిళలకు ప్రభుత్వ ఉద్యోగి పాఠాలు
-
Afghanistan: అఫ్గాన్‌లో మహిళలకు వర్సిటీ ప్రవేశ పరీక్ష నిషేధం
-
Kashmir: అద్దాలతో ఇగ్లూలు.. హోటల్‌కు క్యూ కడుతున్న పర్యాటకులు
-
NTR: తాతగారి ఆశీర్వాదం ఉంది.. తారకరత్న వైద్యానికి స్పందిస్తున్నారు: ఎన్టీఆర్
-
Mahabubnagar: మహబూబ్ నగర్.. ఏళ్లు గడుస్తున్నా సాగని ఐటీహబ్ పనులు..!
-
KTR: పాఠశాల కాస్నివాల్ ఇన్ఛార్జిగా మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు
-
Amaravati: అమరావతిలో.. చోళుల శిల్పకళా శైలిలో వేదవ్యాస ఆలయం
-
VIRRD: నామమాత్రపు ధరలకే నాణ్యమైన వైద్యం అందిస్తున్న ‘విర్డ్’ ఆస్పత్రి
-
BJP: ప్రకటనలు, ప్రచారానికి రూ.300 కోట్లకుపైగా ఖర్చు చేసిన భాజపా
-
Andhra News: 'కిట్ల' పేరుతో రూ.కోట్ల వృథా!
-
LIVE- YuvaGalam: కుప్పంలో 3వరోజు కొనసాగుతున్న నారా లోకేశ్ పాదయాత్ర
-
Telangana Budget: తుది దశకు చేరిన తెలంగాణ వార్షిక బడ్జెట్ కసరత్తు
-
YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ
-
Yuvagalam: సామాజిక అన్యాయానికి వేదికగా తాడేపల్లి: నారాలోకేశ్
-
Amaravati: అప్పటి వరకూ.. అమరావతే రాజధాని: కొమ్మినేని ఆసక్తికర వ్యాఖ్యలు
-
ప్రభుత్వ సాయం రూ.5 లక్షల్లో వాటా ఇవ్వనందుకే మంత్రి రాంబాబుకు మాపై కక్ష: మహిళ ఆవేదన
-
Yuvagalam: తెదేపా నేతలను కేసులతో వేధిస్తున్నవారికి చక్రవడ్డీతో చెల్లిస్తాం: లోకేశ్
-
YSRCP: కర్నూలు జిల్లాలో వైకాపా ఎమ్మెల్యేకు నిరసన సెగ..!
-
Hyderabad: హిమాయత్‌నగర్ వద్ద కుంగిన రోడ్డు.. ఇరుక్కున్న టిప్పర్..!
-
Yuvagalam: లోకేశ్ పాదయాత్రలో ఆకట్టుకున్న 4ఏళ్ల బుడతడు
-
YSRCP: అవనిగడ్డ వైకాపాలో భగ్గుమన్న విభేదాలు.. ఎమ్మెల్యే, ఎంపీ వర్గాల మద్య కొట్లాట
-
KTR: దమ్ముంటే లోక్‌సభను రద్దు చేయండి.. ముందస్తు ఎన్నికలకు మేం రెడీ: కేటీఆర్
-
Pakistan: పాకిస్థాన్‌లో అంతుచిక్కని వ్యాధి.. 18 మంది మృతి
-
Ind-Pak: సింధు నదీ జలాల ఒప్పందంపై పాక్ మొండి వైఖరి.. భారత్ కీలక నిర్ణయం


తాజా వార్తలు (Latest News)
-
General News
Srisailam: శ్రీశైలం ఘాట్రోడ్లో రక్షణ గోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Chiranjeevi: జన్మజన్మలకు నీకే బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటున్నాం..: చిరంజీవి
-
India News
PM Modi: బడ్జెట్ సమావేశాల వేళ.. మంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ
-
General News
TelangaNews: ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీఎస్ఎల్పీఆర్బీ కీలక నిర్ణయం
-
Movies News
Social Look: ఆ హీరోతో ఫొటో దిగినందుకు ఖుష్బూ సుందర్ ఆనందం.. పులివెందులలో అషు!