YSRCP: వైకాపా ఎమ్మెల్సీ కారులో మృతదేహం కలకలం

వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ వద్ద పని చేస్తున్న కారు డ్రైవర్ మృతి కలకలం రేపుతోంది. డ్రైవర్ మృతదేహాన్ని తన కారులో తీసుకొచ్చి వారి కుటుంబసభ్యులకు  అప్పగించిన ఎమ్మెల్సీ ప్రమాదంలో చనిపోయినట్లు చెప్పారు. ప్రమాదం జరిగినట్లు ఆనవాళ్లు లేవన్న కుటుంబ సభ్యులు నిజం చెప్పాలని నిలదీశారు. దీంతో ఎమ్మెల్సీ తన కారు వదిలేసి వెళ్లిపోయారు.

Published : 20 May 2022 13:10 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని