MLC Kavitha: సీబీఐ విచారణకు అంగీకరించిన ఎమ్మెల్సీ కవిత

దిల్లీ మద్యం కేసులో సీబీఐ విచారణకు తెరాస ఎమ్మెల్సీ కవిత అంగీకరించారు. ఈనెల 11న హైదరాబాద్‌లోని తన నివాసంలో విచారణకు అందుబాటులో ఉంటానని సీబీఐ అధికారులకు మెయిల్ పంపించారు. ఇందుకు స్పందించిన సీబీఐ దిల్లీ డీఐజీ రాఘవేంద్ర వత్స.. తమ బృందం వచ్చి వాంగ్మూలం నమోదు చేస్తుందని తెలిపారు.

Published : 07 Dec 2022 09:18 IST

Tags :

మరిన్ని