MLC Kavitha: రెండోసారి ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత

భారాస ఎమ్మెల్సీ కవిత ఈరోజు మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. తొలుత దిల్లీలోని ఈడీ కార్యాలయం వద్దకు కవితతో పాటు ఆమె భర్త అనిల్‌, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, న్యాయవాది సోమ భరత్‌ చేరుకున్నారు. అనంతరం కవిత ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లారు.

Published : 20 Mar 2023 11:16 IST
Tags :

మరిన్ని