MLC Kavitha: రాష్ట్రాల్లో నడుస్తోంది భారత రాజ్యాంగమా.. భాజపా రాజ్యాంగమా!: ఎమ్మల్సీ కవిత

భారాస బీసీలకు పెద్దపీట వేస్తుంటే.. భాజపా వాటిని అడ్డుకునేందుకు యత్నిస్తోందని ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఆరోపించారు. నామినేటేడ్ కోటా కింద సిఫారసు చేసిన పేర్లను గవర్నర్ తిప్పిపంపడాన్ని ఆమె తప్పు బట్టారు. శాసన మండలి ప్రాంగణంలో జరిగిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలకు ఆమె హాజరై.. నివాళులు అర్పించారు.

Published : 26 Sep 2023 15:36 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు