Tirumala: ‘తితిదే విజిలెన్స్‌’ అదుపులో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ

శాసనమండలి సభ్యుడు షేక్ సాబ్జీ (MLC Shaik Sabji)ను.. తితిదే విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఆధార్ కార్డులతో భక్తులను దర్శనానికి తీసుకొచ్చినట్లు గుర్తించారు. నెల రోజుల్లో 19 సిఫార్సు లేఖలు జారీ చేసి.. ఆరుగురి నుంచి లక్ష రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. భక్తుల ఫిర్యాదుతో ఎమ్మెల్సీ సాబ్జీని అదుపులోకి తీసుకున్నారు. తితిదే (TTD) విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు.. షేక్ సాబ్జీపై తిరుమల (Tirumala) ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Published : 21 Apr 2023 14:31 IST

Tags :

మరిన్ని