Ap News: ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున బోగస్‌, డూప్లికేట్‌ ఓట్లపై ఫిర్యాదులు

ఏపీ శాసనమండలి పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున బోగస్, డూప్లికేట్ ఓట్లు ఉన్నాయంటూ ఫిర్యాదులు వచ్చినా ఎన్నికల సంఘం వాటిని పూర్తిగా తొలగించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తుది జాబితాలోనూ పెద్దసంఖ్యలో బోగస్ ఓటర్లు కొనసాగుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Updated : 31 Dec 2022 13:28 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు