Anna Canteens: ‘అన్న క్యాంటీన్లు మళ్లీ కావాలి..’ పేదల విన్నపాలు

ఆకలి బాధను తీర్చే ‘అన్న క్యాంటీన్‌ (Anna Canteens)’లను వైకాపా ప్రభుత్వం తీసివేయటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అనేక నగరాల్లో తెదేపా నేతలు, స్వచ్ఛంద సంస్థలు పేదల ఆకలి తీర్చేందుకు ముందుకు వస్తున్నారు.

Published : 29 May 2023 14:52 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు