Mogulayya: రాజకీయాలకు బలి చేయొద్దు.. నా నోట్లో మట్టి కొట్టొద్దు : మొగులయ్య
పేదవాడినైన తనను రాజకీయాలకు బలి చేయొద్దని కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మొగులయ్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించగా.. ఆ మొత్తం ఇంకా అందలేని ఓ రాజకీయ నాయకుడికి చెప్పారు. రహస్యంగా దానిని రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై స్పందిస్తూ మొగులయ్య ఓ వీడియోను విడుదల చేశారు.
Published : 19 May 2022 15:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు