Khalistan Group: నిషేధిత ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ సంస్థ’ ఆడియో కలకలం..

ఈ నెల 8న హిమాచల్ ప్రదేశ్ శాసనసభ గేటుపై ఖలిస్థాన్ జెండాలు కనిపించడం కలకలం రేపిన వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌కు నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు మీడియా సంస్థలకు ఓ ఆడియో సందేశం పంపిన ఆ సంస్థ సోమవారం పంజాబ్‌లోని మొహాలీలో పోలీసు నిఘా కార్యాలయంలో జరిగిన అనుమానాస్పద పేలుడు ఘటనను ప్రస్తావించింది. ఈ ఘటన నుంచి గుణపాఠం నేర్చుకోవాలని సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ సభ్యుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ సూచించారు. 

Published : 10 May 2022 19:15 IST

Tags :

మరిన్ని