Balagam: ‘బలగం’ టీమ్‌ను అభినందించిన మోహన్ బాబు, విష్ణు

బలగం (Balagam) చిత్ర బృందానికి ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. తాజాగా సీనియర్ నటుడు మోహన్ బాబు (Mohan Babu).. బలగం చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించి దర్శకుడు వేణు, కథానాయకుడు ప్రియదర్శి, నటి రూపను తన నివాసానికి ఆహ్వానించి మర్యాదపూర్వకంగా సత్కరించారు. బలగం తెర వెనుక సంగతులను అడిగి తెలుసుకొని వేణుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. మోహన్ బాబుతోపాటు మంచు విష్ణు కూడా చిత్ర బృందాన్ని అభినందించారు.

Published : 04 Apr 2023 19:45 IST

Tags :

మరిన్ని