Manchu Vishnu: విష్ణులా నేను మీటింగ్‌లు పెట్టలేదు.. చేసినవి చెప్పడం మంచి పద్ధతి: మోహన్‌బాబు

‘మా’ అధ్యక్షుడు, తన తనయుడు మంచు విష్ణు చేసే పనుల్లో మోసం, దగా లేవని ప్రముఖ నటుడు మోహన్‌బాబు అన్నారు. ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు పదవిని చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా తన కార్యవర్గంతో కలిసి ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా  మోహన్‌ బాబు మాట్లాడుతూ.. ‘‘గత ఎన్నికల్లో ఓటమిని సహించలేక ఎవరేం చేశారో అందరికీ తెలుసు. అందరం ఐకమత్యంగా ఉండాలి’’ అని కోరారు. 

Published : 14 Oct 2022 17:50 IST

Tags :

మరిన్ని