Mohan babu: ఇండస్ట్రీలో ఇక పెద్దదిక్కు ఎవరూ లేరు: మోహన్‌బాబు

అజాతశత్రువు అంటే కృష్ణగారే అని నటుడు మోహన్‌ బాబు కొనియాడారు. ఆయనను కోల్పోవడం సినీ పరిశ్రమకు తీరని లోటు అన్నారు. అతిరథ మహారథులందరూ వెళ్లిపోయారని.. ఇక ఇండస్ట్రీలో పెద్దదిక్కు అంటూ ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. నానక్‌రామ్‌గూడలో కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన అనంతరం మోహన్‌బాబు మాట్లాడారు.

Updated : 15 Nov 2022 18:45 IST
Tags :

మరిన్ని