Mohan Babu: పోలీసులపై నటుడు మోహన్‌బాబు వివాదాస్పద వ్యాఖ్యలు

నటుడు మోహన్ బాబు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు.. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారి కోసమే పనిచేస్తారని వ్యాఖ్యానించారు. తిరుపతి వేదికగా జరిగిన విశాల్ ‘లాఠీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న మోహన్ బాబు.. పోలీసు ఉన్నతాధికారులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పోలీసులంటే గౌరవం ఉందని.. ఎప్పుడూ నిజాన్ని నిర్భయంగా చెప్తానని ఆయన స్పష్టం చేశారు.

Published : 20 Dec 2022 09:32 IST
Tags :

మరిన్ని