MohanBabu: కోడి పందేలపై నటుడు మోహన్‌బాబు కీలక వ్యాఖ్యలు

కోడి పందేలపై నటుడు మోహన్‌బాబు(MohanBabu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి(Sankranti 2023) సందర్భంగా  కోడి పందేలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందన్నారు. కత్తులు కట్టకుండానైనా పందేలు నిర్వహిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. తిరుపతి శ్రీ విద్యానికేతన్‌ విద్యాసంస్థల ఆవరణలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన భోగి సంబరాల్లో పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. 

Updated : 14 Jan 2023 13:55 IST

Tags :

మరిన్ని