Mohit Sharma: సూర్య కుమార్‌ బౌల్డ్‌.. మోహిత్‌ శర్మ ఫైవ్‌

గుజరాత్ (GT)సీనియర్‌ బౌలర్‌ మోహిత్ శర్మ (Mohit Sharma) ఐదు వికెట్ల ప్రదర్శనతో ముంబయిని (MI) చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (Surya Kumar Yadav)ను క్లీన్‌బౌల్డ్‌ చేసిన తీరు అద్భుతం. కీలక సమయంలో వికెట్లు తీయడమే కాకుండా 10 పరుగులే ఇవ్వడం విశేషం. మోహిత్ ఐదు వికెట్ల ప్రదర్శన మీరూ చూసేయండి.

Published : 27 May 2023 13:00 IST

Tags :

మరిన్ని