Munugode bypoll: మునుగోడులో ఏరులై పారుతున్న డబ్బు, మద్యం

మునుగోడులో గెలుపు కోసం ఆరాటపడుతున్న మూడు ప్రధాన రాజకీయ పార్టీలు.. మ్యాజిక్ ఫిగర్ కోసం పడరాని పాట్లు పడుతున్నాయి. డబ్బు, మద్యం విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న పార్టీలు.. ఓటర్లకు పోటీపడి తాయిలాలూ ప్రకటిస్తున్నాయి. నియోజకవర్గంలోకి మద్యం, డబ్బు ప్రవేశించకుండా పోలీసులు కట్టడి చేసేందుకు వేస్తున్న ఎత్తులకు రాజకీయ పార్టీలు పైఎత్తులు వేస్తున్నాయి. డబ్బును సురక్షితంగా మునుగోడుకు తరలించేందుకు ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని రూ.కోటికి లక్ష రూపాయల కమీషన్ ఇస్తున్నాయి.

Published : 25 Oct 2022 09:56 IST

Tags :

మరిన్ని