Monkeypox: డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలపై నిపుణులు ఏం చెబుతున్నారు?
కరోనా కలకలం ఇంకా సద్దుమణగక ముందే..మంకీపాక్స్ రూపంలో మరోవైరస్ మనపై దాడికి సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో మంకీపాక్స్ కేసులు బయటపడుతూ..అందర్నీ భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో 90కిపైగా కేసులు బయటపడ్డాయని డబ్ల్యూహెచ్‌వో తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలేంటీ మంకీపాక్స్ వైరస్.. కరోనా లాగే ఇది కూడా ప్రమాదకరమైనదా?మరిన్ని వివరాలు కింది వీడియోలో..!
Published : 24 Jul 2022 18:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: ప్రణీత్‌రావుకు సహకరించింది ఎవరు?
-
IPL 2023 Rewind: గత సీజన్ ఐపీఎల్ హీరోలు.. లిస్ట్‌లో ఎవరున్నారంటే?
-
Vodafone Idea: ₹169 రీఛార్జితో 90 రోజుల డిస్నీ సబ్స్క్రిప్షన్.. వొడా కొత్త ప్లాన్
-
PM Modi: సేలం సభలో ప్రధాని మోదీ భావోద్వేగం
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Salman Khan: సల్మాన్ ఖాన్- అట్లీ కాంబో.. అర్బాజ్ ఖాన్ ఏమన్నారంటే?