Monkey pox: ఈ జాగ్రత్తలు పాటిస్తే మంకీ పాక్స్‌ సోకదు

మంకీపాక్స్ ప్రస్తుతం మనల్ని భయపెడుతోంది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న తరుణంలో మరో ఉపద్రవంలా భయాందోళనలకు గురి చేస్తోంది. ఇది సాధారణంగా జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. ఈ నేపథ్యంలో మంకీపాక్స్‌ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Published : 08 Aug 2022 18:00 IST

Tags :

మరిన్ని