Hyderabad Rains: మూసారాంబాగ్‌ వంతెన పైకి భారీగా వరద..

నగరంలో కురిసిన భారీ వర్షానికి అంబర్‌పేటలోని మూసారాంబాగ్‌ వంతెన నీట మునిగింది. లోతట్టు ప్రాంతం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా వచ్చిన వరద నీరు మొత్తం మూసారాంబాగ్‌ వంతెన పైకి చేరింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను గోల్నాక వంతెన మీదుగా దారి మళ్లించి సహాయక చర్యలు చేపట్టారు.

Published : 26 Sep 2022 20:29 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు