Uttar pradesh: కాశీలోని జ్ఞానవాపీ మసీదులో మరిన్ని విగ్రహాలు

కాశీలోని జ్ఞాన వాపీ మసీదు వ్యవహారంలో మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. మసీదులో జరిగిన వీడియోగ్రఫీ సర్వే వివరాలు రెండు విడతలుగా వారణాసి కోర్టుకు సమర్పించగా.. మెుదటి నివేదికలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. 

Published : 19 May 2022 16:49 IST

Tags :

మరిన్ని