Fire Accident: ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 114కి చేరిన మృతులు

ఇరాక్‌లోని హమ్‌దానియా ప్రాంతంలోని ఓ ఫంక్షన్  హాల్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 114కు చేరింది. క్షతగాత్రుల్లో కొంతమందికి 50 నుంచి 60 శాతం వరకు కాలిన గాయాలున్నాయని నినెవేహ్ ప్రావిన్స్ ఆరోగ్యశాఖ పేర్కొంది. వీరిలో కొందరి పరిస్థితి విషయంగా ఉందని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. 

Published : 27 Sep 2023 19:49 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు