AP liquor orders: 74 శాతం మద్యం ఆర్డర్లు 16 కంపెనీలకే!

ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన మద్యం.. వైకాపా ప్రభుత్వం వచ్చాక అధికార పార్టీ కీలక నేతలకూ.. కాసులు కురిపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నేతలు, అధికార పార్టీ వారికి చెందిన డిస్టిలరీలు, వారి మెప్పు పొందిన కంపెనీల బ్రాండ్లే భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. 16 మద్యం కంపెనీలపై ప్రేమ చూపిస్తూ.. 74 శాతం ఆర్డర్లు వాటికే ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

Published : 28 Jun 2022 09:40 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని