Viral Video: పాము కాటు నుంచి చిన్నారిని కాపాడిన తల్లి

పాముకాటు నుంచి తన కుమారుణ్ని.. ఒక తల్లి చాకచక్యంగా కాపాడిన ఘటన కర్ణాటకలోని మండ్యలో... చోటుచేసుకుంది. పాఠశాలకు పంపేందుకు పిల్లాడిని తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె.. మెట్లమీద పాము పాకుతూ వెళ్లడాన్ని గమనించింది. చిన్నారి ఆ పాముపై కాలుమోపబోగా.. అప్రమత్తమైన తల్లి బాలుణ్ని చాకచక్యంగా పక్కకు లాగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Published : 14 Aug 2022 12:49 IST

మరిన్ని

ap-districts
ts-districts