Telangana News: ఆ చెక్‌పోస్టు వద్ద విధుల కోసం అధికారుల కొట్లాట.. ఎందుకంటే..!

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల పరిధిలోని భోరజ్ అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రంలో విధులు నిర్వహించేందుకు మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్లు చూపుతున్న ఆసక్తే వారి మధ్య ఘర్షణ వాతావరణానికి దారితీస్తోంది. దానికితోడు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి కూడా భారీగా గండిపడుతోంది. ఉన్నతాధికారుల మద్ధతు, రాజకీయ పలుకుబడితో కొంతమంది సీనియర్ ఇన్స్‌పెక్టర్లు అన్ని షిప్టుల్లో విధులు నిర్వర్తిస్తుండటంతో జూనియర్ ఇన్స్‌పెక్టర్ల విధుల నిర్వహణకు అవరోధం ఏర్పడుతోంది. దాంతో వారిలో వారికే పరస్పరం వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి.

Updated : 21 Feb 2023 14:16 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు