Manchu Vishnu: ప్రముఖ నటుడి ఆధ్వర్యంలో నాపై ట్రోల్స్: మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నుంచే తన కుటుంబంపై సామాజిక మాధ్యమాల్లో కొంత మంది తప్పుగా ట్రోల్స్ చేస్తున్నారని సినీనటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించిన విష్ణు ఓ ప్రముఖ నటుడి ఆధ్వర్యంలో జూబీహిల్స్, బంజారాహిల్స్ లోని రెండు కేంద్రాల నుంచి డబ్బులు పెట్టి తనపై ట్రోల్స్ చేయిస్తున్నారని తెలిసిందని ఆరోపించారు.

Published : 29 Sep 2022 17:24 IST

Tags :

మరిన్ని