Manchu Vishnu: అలాంటి వారికి ‘మా’ సభ్యత్వం రద్దు చేస్తాం: విష్ణు

‘‘2021 అక్టోబరు 13న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడిగా నేను బాధ్యత తీసుకున్నా. ఆ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించేలా పోటాపోటీగా జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఆసక్తి చూపారు. నేను ‘మా’కు మాత్రమే కాదు ప్రేక్షకులకూ జవాబుదారిని. మేం చేసిన వాగ్దానాల్లో 90శాతం పూర్తయ్యాయి. ‘మా’లో నటులుకాని సభ్యులూ ఉన్నారు. సభ్యత్వం విషయంలో కఠినంగా ఉండేలా నిర్ణయం తీసుకున్నామని విష్ణు చెప్పారు.

Published : 14 Oct 2022 19:21 IST

Tags :

మరిన్ని