MP Arvind: కవిత వ్యాఖ్యలపై ఎంపీ అర్వింద్ రియాక్షన్

తన ఇంటిపై దాడి, ఎమ్మెల్సీ కవిత హెచ్చరికల పట్ల ఎంపీ ధర్మపురి అర్వింద్‌ స్పందించారు. ఇంట్లో ఉన్న తన తల్లిపై దాడి చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కవితపై తాను పరుషపదాలు వాడలేదన్న ఆయన.. 2024లో తనపై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సవాల్ విసిరారు.

Updated : 26 Oct 2023 17:09 IST

Tags :

మరిన్ని