YS Avinash Reddy: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఉత్కంఠ

ఎంపీ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. బాహ్య ప్రపంచానికన్నా ముందే సీఎం జగన్‌కు వివేకా హత్య (Viveka Murder Case) విషయంపై సమాచారం అందిందని.. అవినాష్ రెడ్డి ఆ విషయం చెప్పారా? అనే అంశంపై దర్యాప్తు చేయాల్సి ఉన్నందున.. ఎంపీకి బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ వాదనలు వినిపించింది. అదే సమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టును అవినాష్ అభ్యర్థించారు. దీంతో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Published : 31 May 2023 09:31 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు