Andhra News: మాధవ్‌ నగ్న వీడియో నకిలీది కాదు..ఇదిగో ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌: పట్టాభి

హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో నకిలీది కాదని.. అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నిర్ధారించినట్లు తెలుగుదేశం నేతలు వెల్లడించారు. ఈ మేరకు పార్టీ తరఫున వీడియోను ప్రైవేటుగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని తెలిపారు. ఆ వీడియోలో మార్ఫింగ్‌ జరగలేదని ల్యాబ్‌ నిపుణుడు జిమ్‌ స్టాఫ్‌ వార్డ్‌ నివేదిక ఇచ్చినట్లు వెల్లడించారు.

Published : 13 Aug 2022 17:50 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని