స్వతంత్ర అభ్యర్థిగానైనా గెలుస్తానేమో!: కేశినేని నాని కీలక వ్యాఖ్యలు

విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఎవరికిచ్చినా అభ్యంతరం లేదంటూనే.. ప్రజలు కోరుకుంటే స్వతంత్ర అభ్యర్థిగా అయినా గెలుస్తానేమో అని అన్నారు. మైలవరం జడ్పీ హైస్కూల్ ప్రహారీ గోడ ప్రారంభోత్సవానికి వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో కలిసి నాని హాజరయ్యారు. ఆలోచనా విధానాలు కలిసే వ్యక్తులతో పనిచేసేందుకు.. పార్టీలతో సంబంధం లేదన్నారు.

Published : 31 May 2023 20:49 IST

మరిన్ని