Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నాని వివాదాస్పద వ్యాఖ్యలు

విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఇంఛార్జీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం పార్టీ మారే ఆలోచన లేదని.. చిర్రెత్తుకొస్తే అప్పుడు ఆలోచిస్తానని చెప్పారు.

Published : 08 Jun 2023 16:35 IST

Tags :

మరిన్ని