Munugode bypoll: తమ్ముడికే ఓటెయ్‌.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో లీక్‌..!

మునుగోడు ఉప ఎన్నికలో తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డికి మద్దతివ్వాలని ఓ కాంగ్రెస్‌ నేతతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఆడియో సైతం వైరల్‌గా మారడంతో.. కాంగ్రెస్‌ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి.

Published : 21 Oct 2022 15:48 IST

Tags :

మరిన్ని