నల్గొండ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా.. పదవులు నాకో లెక్కనా?: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ కొత్త కార్యవర్గంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. ‘‘ప్రస్తుతం కాంగ్రెస్‌ కండువా ఉంది.. మిగతా సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఎన్నికలకు నెలముందు వరకు రాజకీయాలపై మాట్లాడను. మంత్రి పదవినే వదిలేశా.. పార్టీ పదవులు నాకో లెక్కనా? వచ్చే ఎన్నికల్లో నల్గొండ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా’’ అని స్పష్టం చేశారు.

Published : 11 Dec 2022 16:17 IST

Tags :

మరిన్ని