Mr and Mrs: వీళ్ల క్షమాపణల వెనుక అన్ని కన్నీటి కథలున్నాయా..!

ప్రతి మంగళవారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న రియాలిటీ షో ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌’. ఈ వారం ‘సారీ అండ్‌ థ్యాంక్స్‌’ థీమ్‌తో అలరించేందుకు సరికొత్తగా సిద్ధమైంది. ఆర్టిస్టులు ఒకరికొకరు థ్యాంక్స్‌, సారీ చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. మరి ఆ ప్రోమో మీరూ చూసేయండి.  

Published : 16 Nov 2022 16:11 IST

Tags :

మరిన్ని