Mr and Mrs: పునుగులు ఎలా చేయాలి? సమాధానం విని శ్రీముఖి షాక్‌..!

ప్రతి మంగళవారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న రియాలిటీ షో ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌’. స్నేహ, శివబాలాజీ జడ్జిలుగా, శ్రీముఖి యాంకర్‌గా ప్రసారమవుతున్న ఈ షోలో.. ఈ వారం ‘కుకింగ్ థీమ్‌’తో కంటెస్టెంట్లు అలరించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. 

Updated : 08 Dec 2022 10:52 IST

ప్రతి మంగళవారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న రియాలిటీ షో ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌’. స్నేహ, శివబాలాజీ జడ్జిలుగా, శ్రీముఖి యాంకర్‌గా ప్రసారమవుతున్న ఈ షోలో.. ఈ వారం ‘కుకింగ్ థీమ్‌’తో కంటెస్టెంట్లు అలరించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు