US OPEN: యూఎస్‌ ఓపెన్‌లో హరియాణా హరికేన్‌.. ఝార్ఖండ్ డైనమేట్‌

టీమ్‌ఇండియాకు వన్డే ప్రపంచకప్‌లను అందించిన సారథులు కపిల్ దేవ్‌, ఎంఎస్ ధోనీ యూఎస్‌ ఓపెన్‌లో తళుక్కున మెరిశారు. అల్కారజ్‌, సిన్నర్‌ మధ్య జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌ మ్యాచ్‌ను వీక్షించారు. దాదాపు 5గంటలకుపైగా జరిగిన పోరులో సిన్నర్‌పై 6-3, 6-7 (7/9), 6-7 (0/7), 7-5, 6-3 తేడాతో అల్కారజ్‌ విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లాడు. కపిల్, ధోనీ మ్యాచ్‌ను వీక్షించే వీడియోను ఓ క్రీడా ఛానెల్‌ తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

Published : 09 Sep 2022 19:05 IST

మరిన్ని

ap-districts
ts-districts