Dhoni - Kohli: ఫ్లాష్‌ బ్యాక్‌.. ధోనీ బౌలింగ్‌.. విరాట్‌ కోహ్లీ కీపింగ్‌!

చురుకైన వికెట్‌ కీపింగ్‌లో ధోనీ (MS Dhoni), బ్యాట్‌తో పరుగుల వరద పారించడంలో విరాట్‌ కోహ్లీ (Virat Kohli) మేటి ఆటగాళ్లు. అయితే ధోనీ బౌలింగ్‌ చేస్తుంటే.. వికెట్ల వెనక కోహ్లీ కీపింగ్‌ చేయడం ఎప్పుడైనా చూశారా? అవును వారిద్దరూ ఓ టెస్ట్ మ్యాచ్‌లో కాసేపు తమ పొజిషన్స్‌ మార్చుకున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ధోనీ ఓ ఓవర్‌ బౌలింగ్ చేసి 5 పరుగులు ఇచ్చాడు. ఈ టెస్ట్ మ్యాచ్‌ కొన్నేళ్ల క్రితం జరిగిందే అయినా.. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు షేర్‌ చేసింది. 

Updated : 01 Jun 2023 16:38 IST

Tags :

మరిన్ని