MS Dhoni: వినాయక చవితి వేడుకల్లో ఎంఎస్‌ ధోనీ.. వీడియో వైరల్‌

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ (MS Dhoni) వినాయక చవితి (Ganesh Chaturthi) వేడుకల్లో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మీరూ చూసేయండి.

Published : 21 Sep 2023 11:54 IST
Tags :

మరిన్ని