MS Dhoni: ట్రాక్టర్‌తో దుక్కి దున్నిన ధోనీ.. వీడియో వైరల్‌

ప్రత్యర్థుల బౌలింగ్‌లో ‘హెలికాప్టర్‌’ షాట్లను కొట్టే టీమ్‌ఇండియా క్రికెట్‌ దిగ్గజం ఎంఎస్ ధోనీ ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత వ్యక్తిగత జీవితం ఆస్వాదిస్తూ గడుపుతున్నాడు. ఈ క్రమంలో తన వ్యవసాయ క్షేత్రంలో ట్రాక్టర్‌తోదుక్కి దున్నుతూ కనిపించాడు. తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది.

Published : 09 Feb 2023 11:51 IST

Tags :

మరిన్ని