- TRENDING
- Asian Games
- IND vs AUS
- Chandrababu Arrest
Flashback: అంతర్జాతీయ క్రికెట్లో ధోనీ ఏకైక వికెట్.. వీడియో చూశారా?
కీపింగ్, బ్యాటింగే కాకుండా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. పలు సందర్భాల్లో బౌలింగ్‌తోనూ అదరగొట్టాడు. తన బౌలింగ్ మాయతో ఓ అంతర్జాతీయ వికెట్‌నూ తీశాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. 2009లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ధోనీ ఈ ఘనత సాధించాడు. కీపింగ్ బాధ్యతలు దినేష్ కార్తీక్‌కు అప్పగించి.. ధోనీ బంతి పట్టుకొని విండీస్ బ్యాటర్ డౌలిన్ వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 129 పరుగులకే ఆలౌట్ కాగా, భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా, మొత్తంగా ధోనీ తన కెరీర్లో 3 వికెట్లు పడగొట్టగా.. అందులో ఒకటి అంతర్జాతీయ స్థాయిలో, మిగతా రెండు లిస్ట్ ఏ ఫార్మాట్లోనివి.
Updated : 05 Jun 2023 19:25 IST
Tags :
మరిన్ని
-
IND vs Aus: ఒంటిచేత్తో మ్యాక్స్‌వెల్ స్టన్నింగ్ క్యాచ్.. రోహిత్ ఔట్!
-
Cheteswar Pujara: భారత్ - ఆసీస్ మ్యాచ్.. స్టేడియంలో పుజారా సందడి!
-
Virat Kohli: భారత్ - ఆసీస్ మ్యాచ్.. లబుషేన్‌తో విరాట్ కోహ్లీ ఫన్ చూశారా!
-
Dipendra Airee: యువీ సిక్స్‌ల ఫీట్ రిపీట్.. నేపాల్ బ్యాటర్ విధ్వంసం
-
Asian Games: శ్రీలంకపై ఫైనల్లో భారత మహిళా క్రికెట్ జట్టు ఘన విజయం.. మ్యాచ్ హైలైట్స్
-
Asian Games: భారత మహిళా క్రికెట్ జట్టుకు స్వర్ణ పతకం ప్రదానోత్సవం
-
IND vs AUS: జడేజా అదరహో.. టీమ్ఇండియా ఘన విజయం
-
IND vs AUS: అ‘స్పిన్’ మాయజాలం.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు
-
Ind Vs Aus 2023: ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. ఆస్ట్రేలియాకు ప్రసిద్ధ్ కృష్ణ వరుస షాక్‌లు
-
Ind Vs Aus 2023: సెంచరీలతో విరుచుకుపడ్డ శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్.. సెలబ్రేషన్స్ చూశారా!
-
Suryakumar Yadav: అదరగొట్టిన సూర్య కుమార్ యాదవ్.. ఒకే ఓవర్లో నాలుగు సిక్స్‌లు!
-
Asian Games 2023: బంగ్లాను చిత్తు చేసిన భారత్ .. హైలైట్స్ చూసేయండి
-
BAN vs NZ: నాన్‌స్ట్రైకింగ్ రనౌట్.. వెనక్కి పిలిచిన ఫీల్డింగ్ సైడ్.. వీడియో వైరల్!
-
ODI WC 2023: విజేతకు రూ.33 కోట్ల ప్రైజ్ మనీ
-
IND vs AUS: కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. సిక్స్‌తో మ్యాచ్ ముగింపు
-
IND vs AUS: సూర్యకుమార్ సూపర్ రనౌట్.. గ్రీన్ షాక్!
-
Andre Russell: ‘జవాన్’ పాటకు అదిరిపోయే స్టెప్టులేసిన ఆండ్రూ రస్సెల్.. వీడియో వైరల్
-
World Cup-2023: ఉప్పల్ స్టేడియంలో ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఖాయం: హెచ్‌సీఏ సీఈవో సునీల్ కంటే
-
MS Dhoni: వినాయక చవితి వేడుకల్లో ఎంఎస్ ధోనీ.. వీడియో వైరల్
-
World Cup 2023: వన్డే ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ఇదే
-
ODI WC 2023: వన్డే ప్రపంచకప్ అధికారిక సాంగ్ వచ్చేసింది.. చూశారా?
-
టీమ్ఇండియా సూపర్ ఫ్యాన్స్‌కు అరుదైన గౌరవం.. చేతికి ఆసియా కప్ ట్రోఫీ!
-
Ishan Vs Virat: విరాట్‌ను అనుకరించిన ఇషాన్.. కౌంటర్ ఇచ్చిన కోహ్లీ.. వీడియో అదుర్స్
-
Asia Cup 2023 Final: ఆసియా కప్ ఫైనల్.. మ్యాచ్ హైలైట్స్
-
IND vs SL: ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక నడ్డి విరిచిన టీమ్ఇండియా పేసర్ సిరాజ్
-
Gill-Rohit: ‘నీకేమైనా పిచ్చా’.. గిల్‌తో రోహిత్ సంభాషణ.. వీడియో వైరల్
-
Asia Cup 2023 - SL vs PAK: మ్యాచ్ హైలైట్స్.. ఆఖరి ఓవర్లో శ్రీలంక గెలిచిందిలా!
-
Rohit-Virat: రోహిత్ స్టన్నింగ్ క్యాచ్.. ఆనందంతో విరాట్ హగ్.. వీడియో వైరల్
-
IND vs PAK: మైదానంలో రోహిత్ దేశభక్తి.. వీడియో వైరల్
-
IND vs SL: శ్రీలంకపై చెమటోడ్చి నెగ్గిన భారత్.. మ్యాచ్ హైలైట్స్ చూసేయండి


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్
-
IND vs AUS: టీమ్ఇండియా ఆలౌట్.. మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం