MS Dhoni: ధోనీ మార్క్‌ రనౌట్‌.. అదే మ్యాజిక్‌.. ఏమాత్రం తగ్గని వేగం

వయసు పెరిగినా తన వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యాల్లో ఏ మార్పూ లేదని మహేంద్రసింగ్‌ ధోనీ మరోసారి రుజువు చేశాడు. శుక్రవారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో.. జడేజా బౌలింగ్‌లో మయాంక్‌ అగర్వాల్‌ ముందుకొచ్చి షాట్‌ ఆడబోగా.. బంతి అతడి బ్యాట్‌కు చిక్కలేదు. రెప్పపాటులో బంతిని అందుకుని మెరుపు వేగంతో స్టంపింగ్‌ చేశాడు ధోనీ. అలాగే చివరి బంతికి సుందర్‌ను రనౌట్‌ చేయడంలోనూ ధోనీ తన మార్కు చూపించాడు. 41 ఏళ్ల వయసులోనూ ఈ సీఎస్కే కెప్టెన్‌ తాజాగా టీ20 క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్‌కీపర్‌గా చరిత్ర సృష్టించాడు.

Updated : 22 Apr 2023 11:29 IST

Tags :

మరిన్ని