MS Dhoni: ఎంఎస్‌ ధోనీ ప్రాక్టీస్‌.. మారుమోగిన చెపాక్‌ స్టేడియం..!

ఐపీఎల్‌ 2023 (IPL 2023) పదహారువ సీజన్‌ సందడి మొదలైంది. ఈ నెల 31న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Super Kings), గుజరాత్ టైటాన్స్‌ (Gujarat Titans) తలపడతాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ (MS Dhoni) ప్రాక్టీస్‌ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చెపాక్‌ స్టేడియంలో ప్రాక్టీస్‌ సందర్భంగా అభిమానులు ‘ధోనీ నామస్మరణ’తో మారుమోగించారు.

Updated : 28 Mar 2023 19:26 IST

Tags :

మరిన్ని