Soil Mining: అధికారులనే అడ్డుకునే యత్నం.. ఎన్టీఆర్ జిల్లాలో మట్టి మాఫియా బరితెగింపు!

ఎన్టీఆర్ (NTR) జిల్లాలో మట్టి మాఫియా (Mud mafia) బహిరంగంగానే బరితెగిస్తోంది. స్థానిక అధికారులనే కాదు, ఏకంగా జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT) బృందాన్నీ అక్రమ మైనింగ్ జరిగే ప్రాంతంలో అడుగు పెట్టకుండా అడ్డంకులు సృష్టించారు. కొత్తూరు తాడేపల్లి ప్రాంతాల్లో ఎక్కడికక్కడ రోడ్లు తవ్వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. నేరుగా సబ్ కలెక్టర్ వచ్చి అడిగినా.. గేట్ తాళాలు ఇవ్వలేదు. కాలినడకనే గట్లు, గుట్టలు దాటుకుంటూ మట్టి తవ్విన ప్రాంతాలను ఎన్జీటీ బృందం పరిశీలించింది. 

Published : 22 Apr 2023 13:02 IST

Tags :

మరిన్ని