Mukesh Ambani: మనవడి చేతిలో మువ్వన్నెల జెండా.. అంబానీ దంపతుల మురిపెం చూశారా!

మనవడి చేతిలో మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంటే అంబానీ దంపతులు మురిసిపోయారు. తమ చిన్నారి వారసుడు సైతం స్వాతంత్ర్య వేడుకల్లో భాగమైన మధుర క్షణాలను ఆస్వాదిస్తూ ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీ కనిపించారు. 

Published : 15 Aug 2022 12:01 IST

Tags :

మరిన్ని