Mukesh Ambani: రిలయన్స్ జియో డైరెక్టర్ పదవికి ముకేశ్ అంబానీ రాజీనామా

రిలయన్స్  అధినేత ముకేష్  అంబానీ రిలయన్స్  జియో పగ్గాలు తన పెద్ద కుమారుడు ఆకాశ్  అంబానీకి అప్పగించారు. జియో డైరెక్టర్  పదవికి ఆయన రాజీనామా చేసినట్లు .స్టాక్  ఎక్స్ఛేంచ్  ఫైలింగ్  సందర్భంగా జియో ఇన్ఫోకామ్ తెలిపింది. ముకేశ్ అంబానీ తన వ్యాపార బాధ్యతలను వారసులకు అప్పగించే ప్రణాళికలో భాగంగానే.ఈ నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. 

Published : 28 Jun 2022 20:30 IST

Tags :

మరిన్ని