Vaikunta Ekadasi: అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని భారీగా భక్తులు ఆలయానికి పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే సత్యదేవుని దర్శనానికి భక్తులు బారులు తీరారు. 

Updated : 02 Jan 2023 08:12 IST

Tags :

మరిన్ని